see this

Earn money

referralid=(yoM0~Iq[VY' target="_blank">

Sign in

Free Insurance Cilck Above Details

counter

free counters

Wednesday, February 17, 2010

తెలుగు లో జోక్స్

1) టెలిసీరియల్

పవిత్రబంధం వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకుల అభిప్రాయాలు అడిగారు నిర్మాతలు.

అసంఖ్యాకంగా వచ్చిన ఉత్తరాల్లో చాలా మంది ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. అది.....
మీ సీరియల్పేరు పవిత్రబంధం బదులు తెగని బంధం అని మారిస్తే బాగుంటుంది!!!



2)
టీచర్‌: ఒరే రామూ! వందలోంచి ఒకటి తీసేస్తే ఎంత మిగులుతుందిరా?
రాము: రెండు సున్నాలు టీచర్‌!





3) మహారాజుః ఏమేమీ....??!! అంతఃపురంలో యువరాణీ వారు కనిపించడం లేదా? రాజ్యమంతా గాలించండి.... ఏరీ సేనాధిపతి ఎక్కడ?!
అంగరక్షకుడుః సేనాధిపతి గారు కూడా కనిపించడంలేదు మహప్రభూ.......!!




4) తల్లిః ఒరే! బుట్టలో రెండు జామపండ్లు పెట్టాను. ఒకటే వుందేమిట్రా?!!
కొడుకుః రాత్రి చీకట్లో చూసి, ఒకటే వుందనుకున్నానమ్మా!!!



4) లలితః నీ బాయ్ఫ్రెండ్రాజు- మొన్న నన్ను ముద్దు పెట్టుకోబోయాడు తెలుసా?
గీతః నిన్ను ముద్దు పెట్టుకోబోయాడా... ఇంతకూ ముద్దుపెట్టుకున్నాడా లేదా?
లలితః లేదు....
గీతః అయితే అతను తప్పకుండా రాజునే!..




5) భర్త చేత తాగుడు మానిపించాలని భార్య సీత తెగ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే- ''ఏమండీ, తాగడం వల్ల కలిగే హాని గురించి డాక్టర్లు మధ్య చాలా చెబుతున్నారు. మద్యం ఒక విషం. అది మనిషిని నెమ్మది నెమ్మదిగా మృత్యువు వైపునకు లాక్కెళ్తుంది'' అని చెప్పింది.
''
చావడానికి నాకు అంత తొందరేముంది, సీతా? నెమ్మది నెమ్మదిగానే కానీ'' అని అన్నాడు భర్త.



6) లతః సురేష్నువ్వు సరే అంటే...... ఇక నుంచి జీవితాంతం నీతోనే వుంటా!
సురేష్ కాదంటే.....?!
లతః ఏం చేస్తా..... మా ఆయనతోనే సర్దుకుంటా?!

7) కూతురుః అమ్మా ఇందాక మన రైలు ఆగిన స్టేషన్పేరేంటి? 12 ఏళ్ల కూతురు తల్లిని మూడోసారి అడిగింది.
" సీరియస్గా సీరియల్చదువుతున్న "
తల్లిః 'అబ్బ, నన్ను విసిగించకే, నేను చూడలేదని చెప్పానా? చెల్లాయి చూడు బుద్ధిగా ఎలా వుందో' పుస్తకంలోంచి తలెత్తకుండానే కసురుకున్నది.
కూతురుః చెల్లాయి ఇందాకా అదే స్టేషన్లో రైలు దిగింది. అందుకే నసుగుతూ చెప్పింది.

'8) '
శ్రీకృష్ణుడు ఎలా వుండేవాడు?'' 'పద్మనయనమ్ముల వాడు, నవ్వు ముఖం రాజిల్లెడు వాడు' అనే పద్యం వివరణ ఇచ్చిన తర్వాత అడిగాడు తెలుగు టీచర్రవిని
''
మాయాబజార్సినిమాలో ఎన్టీఆర్లా వుండేవాడు'' చెప్పాడు రవి.
''
నువ్వా సినిమా చూసేడ్చావేమిటి?'' కోపంగా అడిగాడు టీచర్‌.
''
మనం నాగార్జున సినిమాలు తప్ప చూడం, ఓల్డ్లేడి మా నాయనమ్మ చెప్పంది'' అన్నాడు రవి.

9) పుస్తకాల షాప్పుణ్యాలరావుకి అమ్మాయిల పిచ్చి ఎక్కువ! ఒంటరిగా అమ్మాయి షాప్కు వచ్చింది.
పిల్లా..... ఒక్క ముద్దు ఇస్తే నా ఇష్టం వచ్చిన పుస్తకం ఇస్తా..... పది ముద్దులిస్తే నీ ఇష్టం వచ్చి పుస్తకం ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు.... అన్నాడు పుణ్యాల రావ్‌!
వెయ్యి రూపాయలు విలువచేసే పుస్తకం తీసుకొని పుస్తకానికి పదిముద్దులిచ్చేసి బాయ్‌.... అంటూ వెళ్ళిపోయింది తెలివైన అమ్మాయి!!

No comments: