రెండు వారాల క్రితం కొన్ని సమస్యల వల్ల ఈ సైట్ ని నిలిపివేయాలనుకున్నాము. ఆ సమస్యలన్నీ అధికమించామని చెప్పటానికి చాలా సంతోషం గా ఉంది.
నింగ్ నిబంధనలను పాటిస్తే మనకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యా ఉండదు. అంటే జస్ట్ బూతు బొమ్మలు, రతి చిత్రాలు (దెంగుడు బొమ్మలు) లేదా వీడియోలు లేకుండా చేస్తే మనకు ఎలాంటి సమస్యా ఉండదు. అయితే ఈ బొమ్మలు మరియు వీడియోలను నేను లేదా రాయుడు గారు సెన్సారు చెయ్యగలము. కాని ప్రొఫైల్ ఫొటోలు మాత్రం మా చేతుల్లో లేదు. సో మీరే ప్రొఫైల్ ఫొటోలో బూతు బొమ్మలేకుండా చూడాలి. మా అభ్యర్థన మన్నించి ఆ ఒక్క రూల్ మీరు పాటిస్తే ఇక మరేమీ ప్రోబ్లం ఉండదు.
No comments:
Post a Comment